Padma Rao: బీఆర్‌ఎస్ నాయకులు తిరగబడితే ప్రతిపక్షాలకు అడ్రస్ గల్లంతు

Padma Rao: అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌ గెలుపునకు దోహదపడతాయి

Shekhar G
Published on: 1 Nov 2023 7:35 PM IST
Padma Rao React On Kotha Prabhakar Reddy Incident
X

Padma Rao: బీఆర్‌ఎస్ నాయకులు తిరగబడితే ప్రతిపక్షాలకు అడ్రస్ గల్లంతు

Padma Rao: ప్రతిపక్షాలు హత్యా రాజకీయాలను మానుకోవాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడి అమానుషమని డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావు స్పష్టం చేశారు.తెలంగాణలో బీఆర్‌ఎస్ నాయకులు తిరగబడితే ప్రతిపక్షాలకు అడ్రస్ గల్లంతు అవుతుందని హెచ్చరించారు. సికింద్రాబాద్ లోని బౌద్ధ నగర్ డివిజన్లో పలు కాలనీలు,బస్తీలలో పద్మారావు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. తెలంగాణ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌ గెలుపుకు దోహదపడతాయని అన్నారు. సంక్షేమ పథకాలు రాక ప్రజలు అసంతృప్తిలో ఉన్నారన్న వాదనలను ఆయన కొట్టి పారేశారు.

Shekhar G

Shekhar G

Next Story