Padi Kaushik Reddy: మంత్రి పొన్నం పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారు

Padi Kaushik Reddy: ఆర్డీవో, తహశీల్దార్‌తో పొన్నం మాట్లాడిన మాటలు సిగ్గుచేటు

Jyothi
Published on: 23 March 2024 2:01 PM IST
Padi Kaushik Reddy Comments On Ponnam Prabhakar
X

Padi Kaushik Reddy: మంత్రి పొన్నం పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారు

Padi Kaushik Reddy: మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆవేశం చూస్తుంటే.. ఆవేశం స్టార్ అని పిలవాలని ఉందని ఎద్దేవా చేశారు. ఆడియోలో ఎమ్మార్వోలతో మంత్రి మాట్లాడిన మాటలు సిగ్గుచేటన్నారు. ఆర్డీవోపై చర్యలు తీసుకుంటే మంత్రి పొన్నంను కూడా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కౌశిరెడ్డి డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story