Telangana: తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభం

Telangana: అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర.. ధాన్యం కొనుగోలు చేయనున్న ప్రభుత్వం

Rama Rao
Published on: 15 April 2022 11:01 AM IST
Paddy Purchasing Centers Launched in Telangana
X

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభం

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు చేయనుంది ప్రభుత్వం. ధాన్యం కొనుగోలుకి 15 కోట్ల గన్ని బ్యాగ్‌లు అవసరం కానున్నాయి. మే చివరి వారం వరకు ధాన్యం పూర్తిగా కొంటామంటుంది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. 1,960 ధర కంటే తక్కువ అమ్ముకోవద్దని మంత్రి గంగుల సూచించారు. ఏ రైతు ఎన్ని ఎకరాలలో ధాన్యం పండించారని.. లెక్కలు సేకరించింది వ్యవసాయశాఖ.

Rama Rao

Rama Rao

Next Story