మంత్రి కేటీఆర్‌పై అభిమానాన్ని చాటిన యువ రైతు

KTR: వరి నారుమడిలో కేటీఆర్ అక్షరాల రూపంలో వరి పెంపు

Jyothi
Published on: 23 July 2022 2:06 PM IST
Paddy Cultivation in the Form of Letters KTR
X

మంత్రి కేటీఆర్‌పై అభిమానాన్ని చాటిన యువ రైతు

KTR: మంత్రి కేటీఆర్ మీద ఉన్న అభిమానాన్ని ఓ రైతు సరికొత్తగా చూపాడు. తన పొలంలోని వరి నారుమడిలో ఇంగ్లీషులో కేటీఆర్ అనే అక్షరాలను నారు పోసి అభిమానాన్ని చాటుకున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై యువ రైతు గత నాలుగేళ్లుగా తన పొలంలోని నారు మడిలో కేటీఆర్ అక్షరాల రూపంలో వరి పెంచుతున్నాడు.

Jyothi

Jyothi

Next Story