Dharmapuri Arvind: అన్ని పార్టీలను వీక్ చేయడమే మా లక్ష్యం.. కవిత ప్రతిసారీ ప్రైవేట్ జెట్లల్లో ఎందుకెళ్లారు..?

Dharmapuri Arvind: అన్ని పార్టీలను వీక్ చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు ఆపార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్.

Arun Chilukuri
Published on: 25 Aug 2022 3:45 PM IST
Our Aim is to Week all Parties Says Dharmapuri Arvind
X

Dharmapuri Arvind: అన్ని పార్టీలను వీక్ చేయడమే మా లక్ష్యం.. కవిత ప్రతిసారీ ప్రైవేట్ జెట్లల్లో ఎందుకెళ్లారు..?

Dharmapuri Arvind: అన్ని పార్టీలను వీక్ చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు ఆపార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కోమటిరెడ్డి బీజేపీ ఉంటాడేమో అన్నారు. TRS MLC కవిత ప్రైవేటు జెట్లలో తిరిగిన ఖర్చును ఎవరు పెట్టారో చెప్పాలన్నారు ఎంపీ అర్వింద్. ప్రతీసారి ప్రైవేటు జెట్లలో ఎందుకువెళ్లారో కూడా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు ఎంఐఎం చేతుల్లో ఉన్నట్లుగా అసదుద్దీన్ మాట్లాడం సరైంది కాదన్నారు ఎంపీ అర్వింద్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story