ప్రీతి మృతి కేసులో హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన ఓయూ జేఏసీ

* నిమ్స్‌ దగ్గర పోలీసుల తీరుపై హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

Dhatripriya
Published on: 27 Feb 2023 3:23 PM IST
OU JAC Approached HRC In Preeti Suicide Case
X

ప్రీతి మృతి కేసులో హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన ఓయూ జేఏసీ

Preeti Suicide Case: నిమ్స్ హాస్పిటల్‌ దగ్గర పోలీసుల తీరుపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.. ఓయూ విద్యార్థి జేఏసీ ఛైర్మన్ సురేశ్ యాదవ్. ప్రీతి కుటుంబస‌భ్యులతో పోలీస్ అధికారి జోయల్, పంజాగుట్ట సీఐ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించాలని కోరినా.. జూనియర్లతో చేయించారన్నారు. ప్రీతి మరణం పట్ల సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు సురేశ్‌ యాదవ్.

Dhatripriya

Dhatripriya

Next Story