ఓయూలో విద్యార్థుల నిరసన, పలువురు అరెస్ట్...

OU Students Protest: రాహుల్ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై స్టూడెంట్స్ ఆగ్రహం...

Shireesha
Updated on: 5 May 2022 2:00 PM IST
Osmania University Students Protest on No Permission to Rahul Gandhi OU Visit Today 05 05 2022 | Live News
X

ఓయూలో విద్యార్థుల నిరసన, పలువురు అరెస్ట్...

OU Students Protest: ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూలో రాహుల్‌ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా ఓయూ వీసీ దిష్టిబొమ్మను దహనం చే‎సింది AISF. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Shireesha

Shireesha

Next Story