OU Exams postponed: 19 నుంచి 21 వరకు ఓయూ పరీక్షలు వాయిదా

OU Exams postponed: 19 నుంచి 21 వరకు ఓయూ పరీక్షలు వాయిదా
x

OU Exams postponed: 19 నుంచి 21 వరకు ఓయూ పరీక్షలు వాయిదా

Highlights

OU Exams postponed: ఉస్మానియా యూనివ‌ర్సిటీలో జ‌రుగుతున్న ప‌రీక్ష‌లు మ‌రో సారి వాయిదా ప‌డ్డాయి. ఓయూ పరిధిలో ఈ నెల 19 నుంచి 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.

OU Exams postponed: ఉస్మానియా యూనివ‌ర్సిటీలో జ‌రుగుతున్న ప‌రీక్ష‌లు మ‌రో సారి వాయిదా ప‌డ్డాయి. ఓయూ పరిధిలో ఈ నెల 19 నుంచి 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 22 నుంచి పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇత‌ర‌ పరీక్షలు కూడా వాయిదా ప‌డ్డాయ‌ని వస్తున్న వదంతుల్లో న‌మ్మ‌కూడద‌ని తెలిపారు. ఇత‌ర వివరాల కోర‌కు ఓయూ అధికార వెబ్ సైట్ లో చూడ‌వ‌చ్చున‌ని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories