Chillakallu Toll Plaza: ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేసిన నిర్వాహకులు

Chillakallu Toll Plaza: ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు ప్లాజా వద్ద పెద్ద ఎత్తున వాహనాలు

Dhatripriya
Published on: 13 Jan 2023 12:58 PM IST
Organizers Set Up Special Gates In Chillakallu Toll Plaza
X

Chillakallu Toll Plaza: ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేసిన నిర్వాహకులు

Chillakallu Toll Plaza: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని హైద్రాబాద్ నుండి ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు. దీంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ రద్దీ లేకుండా నిర్వాహకులు ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేశారు. దీంతో రద్దీ లేకుండా వాహనాలు గమ్యస్థానానికి చేరుతున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story