అదుపుతప్పి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుబోల్తా.. మితిమీరిన వేగమే...

X
అదుపుతప్పి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుబోల్తా.. మితిమీరిన వేగమే...
Highlights
Bus Accident: హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తుండగా ప్రమాదం...
Shireesha9 April 2022 4:14 AM GMT
Bus Accident: నల్గొండజిల్లా మిర్యాలగూడ సమీపంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికిగురైంది. హైదాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో 8 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Web TitleOrange Travels Bus Accident at Miryalaguda Nalgonda District | Live News
Next Story
కాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMT
నామినేషన్ దాఖలు చేసిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
27 Jun 2022 7:42 AM GMTAliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్.. స్కానింగ్ పిక్ వైరల్..
27 Jun 2022 7:38 AM GMTEknath Shinde: మహారాష్ట్ర గవర్నర్‌కు షిండే వర్గం లేఖ
27 Jun 2022 7:26 AM GMTశివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ సమన్లు
27 Jun 2022 7:25 AM GMTయాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్‌లో కాంగ్రెస్ రచ్చబండ
27 Jun 2022 7:15 AM GMT