బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబ సభ్యులు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి తలసాని డ్యాన్స్

* కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

Rama Rao
Published on: 15 July 2022 3:04 PM IST
Opening of Secunderabad Ujjaini Mahakali Devasthnam Gates
X

బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబ సభ్యులు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి తలసాని డ్యాన్స్

Secunderabad: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మంత్రి తలసాని డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోనాలతో మహిళలు నృత్యాలు, పోతురాజుల కోలాటాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story