Puvvada Ajay Kumar: పార్టీ కోసం పని చేసిన మహిళలు మాత్రమే పోటీలో ఉంటారు

Puvvada Ajay Kumar: ఖమ్మం స్థానం మహిళలకు రిజర్వ్‌‌ అయితే..

Shekhar G
Published on: 22 Sept 2023 2:44 PM IST
Only Women Who Have Worked For The Party Can Compete Says Puvvada Ajay Kumar
X

Puvvada Ajay Kumar: పార్టీ కోసం పని చేసిన మహిళలు మాత్రమే పోటీలో ఉంటారు

Puvvada Ajay Kumar: మంత్రి పువ్వాడ అజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల కోసం అవసరమైతే నా సీటును త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఖమ్మం స్థానం మహిళలకు రిజర్వ్‌‌ అయితే పార్టీ కోసం పని చేసిన మహిళలు మాత్రమే పోటీలో ఉంటారని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో ప్రభుత్వం ఎప్పుడు వెనుకడుకు వేయదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story