తెలుగురాష్ట్రాల్లో నామినేషన్లకు మరో రెండ్రోజులే సమయం

Nominations: ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం

Jyothi
Published on: 24 April 2024 9:01 AM IST
Only two more days for Nominations in Telugu states
X

తెలుగురాష్ట్రాల్లో నామినేషన్లకు మరో రెండ్రోజులే సమయం 

Nominations: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు మరో రెండు రోజులే సమయం మిగిలి ఉంది. నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. దీంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈనెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవుతుంది. ఇప్పటికే పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరు ఇవాళ, రేపు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story