Mahabubabad DSP: కౌంటింగ్‌ కేంద్రంలోకి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతి

Mahabubabad DSP: కౌంటింగ్‌ కేంద్రాన్ని నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నాం

Shekhar G
Updated on: 2 Dec 2023 4:15 PM IST
Only Those With Passes Are Allowed Into The Counting Centre Says DSP Satyanarayana
X

Mahabubabad DSP: కౌంటింగ్‌ కేంద్రంలోకి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతి

Mahabubabad DSP: మహబూబాబాద్ ,డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ రెండు నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాన్ని నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story