Kapil Group: కపిల్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్

*విద్యార్థులకు లైవ్ కోర్సులు *కపిల్ గురు వెబ్‌సైట్, కపిల్ గురు యాప్‌లు ప్రారంభం *గచ్చిబౌలిలోని కపిల్ టవర్స్‌లో లాంచ్

Sandeep Reddy
Published on: 13 Dec 2021 12:46 PM IST
Online Training Platform Under the Auspices of Kapil Group
X

కపిల్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్

Kapil Group: కపిల్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్లాట్ ఫార్మ్ స్టార్ట్ అయింది. కపిల్ గురు పేరుతో లాంచ్ అవుతున్న ఈ యాప్ ద్వారా విద్యార్థులకు లైవ్ కోర్సులు అందించబోతున్నారు. గచ్చిబౌలిలోని కపిల్ టవర్స్‌లో కపిల్ గురు వెబ్‌సైట్, కపిల్ గురు యాప్‌లను గ్రాండ్‌‌గా లాంచ్ చేశారు. ప్రపంచంలోనే మొదటిసారి ఇలాంటి ఆన్‌లైన్ ప్లాట్ ఫార్మ్ అందుబాటులోకి వచ్చిందని కపిల్ గురు ఎండీ జహీరుద్దీన్‌ తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story