Warangal: వరంగల్ జిల్లా అప్పల్‌పేటలో విషాదం.. యువకుడి ప్రాణాలు తీసిన ఆన్‌లైన్‌గేమ్

Warangal: తల్లి ఫోన్‌‌ నంబర్‌కు బ్యాంకు ‌ఖాతా లింక్‌ ఉండటంతో రూ.40 వేలు కట్

Jyothi
Published on: 24 Jun 2023 2:51 PM IST
Online Game That Took The Life Of A Young Man In Warangal District
X

Warangal: వరంగల్ జిల్లా అప్పల్‌పేటలో విషాదం.. యువకుడి ప్రాణాలు తీసిన ఆన్‌లైన్‌గేమ్

Warangal: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్‌రావుపేటలో విషాదం నెలకొంది. ఆన్‌లైన్‌గేమ్ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. తన తల్లి ఫోన్‌తో ఉదయ్‌ ఆన్‌లైన్‌లో రమ్మి గేమ్ ఆడాడు. బ్యాంకు ఖాతాకు తల్లి సెల్‌ఫోన్‌ నంబర్‌ లింక్ ఉండటంతో 40 వేల రూపాయలు కట్‌ అయ్యాయి. ఇటీవలే వడ్లు అమ్మిన డబ్బులు 50 వేలు అదే అకౌంట్లో జమయ్యాయి. ఆ డబ్బులు కట్ కావడంతో తల్లిదండ్రులకు భయపడి ఉదయ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

Jyothi

Jyothi

Next Story