Votes Counting: కొనసాగుతున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల కౌంటింగ్
Votes Counting: ప్రతి కౌంటింగ్ హాల్‌లో రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌కు రెండు వేల ఓట్లు
ఎన్నికల ఓట్ల లెక్కింపు
Votes Counting: గ్రేటర్ వరంగల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రతి కౌంటింగ్ హాల్‌లో రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌కు రెండు వేల ఓట్లు లెక్కించనున్నట్లు వరంగల్ కలెక్టర్ తెలిపారు. కరోనా నింబధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కౌంటింట్‌లో పాల్గొనే సిబ్బందికి కరోనా టెస్టులు చేసినట్లు వెల్లడించారు.
Next Story




