TDP: చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న టీటీడీపీ నేతల సమావేశం

TDP: ఎల్.రమణ రాజీనామా, పార్టీ కొత్త నాయకుడిపై ప్రధాన చర్చ * తెలంగాణలో పార్టీ పరిస్థితులపై నేతలతో చర్చిస్తున్న చంద్రబాబు

Sandeep Eggoju
Updated on: 10 July 2021 7:58 PM IST
Ongoing TTDP Leaders Meeting in Chandrababus Residence
X
చంద్రబాబు నివాసంలో టీటీడీపీ నేతల సమావేశం (ఫైల్ ఇమేజ్)

TDP: హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. పార్టీకి అధ్యక్షుడు ఎల్.రమణ రాజీనామా అంశంతో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత పెరిగింది. పార్టీకి కొత్త నాయకుడు ఎన్నిక, పార్టీలో ప్రస్తుత పరిస్థితులపై టీటీడీపీ నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నరసింహులు, తిరునగరి జ్యోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, అశోక్ గౌడ్, టీటీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు జయరామ్ హాజరు అయ్యారు.. కొత్తకోట దయాకర్ రెడ్డి హాజరు కాలేదని తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story