TS Cabinet Meeting: కొనసాగుతున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

TS Cabinet Meeting: వైద్య ఆరోగ్య శాఖపై మంత్రివర్గం కీలక చర్చ

Sandeep Eggoju
Updated on: 16 Sept 2021 9:54 PM IST
Ongoing Telangana Cabinet Meeting in Pragathi Bhavan
X

కొనసాగుతున్న తెలంగాణ మంత్రి వర్గ సమావేశం (ఫైల్ ఇమేజ్)

TS Cabinet Meeting: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో మొదటగా వైద్య ఆరోగ్య శాఖపై మంత్రివర్గం చర్చిస్తోంది. ప్రంచవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితులపై వైద్యాధికారులను కేబినెట్ ఆరా తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై అధికారులు కేబినెట్‌కు సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో సరిహద్దు రాష్ట్రాల కోవిడ్ పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగితెలుసుకున్నట్లు తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story