BJP Meeting: కొనసాగుతున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

BJP Meeting: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన సమావేశం

Sandeep Eggoju
Published on: 26 Nov 2021 12:06 PM IST
Ongoing Telangana BJP State Executive Committee Meeting
X

కొనసాగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం (ఫైల్ ఇమేజ్)

BJP Meeting: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నారు. మొదటి రోజు రాష్ట్ర పదాధికారులతో సమావేశమైన బండి సంజయ్‌ రైతాంగ, నిరుద్యోగ, దళిత, గిరిజనుల సమస్యలపై చర్చిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపైన కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story