Hmda Land Auction: 40 ఎకరాల్లో లేఅవుట్ డెవలప్ చేసిన HMDA.. ఫస్ట్ ఫేస్ కింద 50 ప్లాట్ల అమ్మకం

Hmda Land Auction: రెండో సెషన్‌లో 50 ప్లాట్లకు వేలం

Shekhar G
Published on: 8 Aug 2023 1:01 PM IST
Ongoing Online Auction For Hyderabad Shabad Lands
X

Hmda Land Auction: 40 ఎకరాల్లో లేఅవుట్ డెవలప్ చేసిన HMDA.. ఫస్ట్ ఫేస్ కింద 50 ప్లాట్ల అమ్మకం

Hmda Land Auction: హైదరాబాద్‌లోని షాబాద్‌ భూములకు ఆన్‌లైన్‌ వేలం కొనసాగుతోంది. 40 ఎకరాల్లో లేఅవుట్ డెవలప్ చేసిన HMDA.. ఫస్ట్ ఫేస్ కింద 50 ప్లాట్లు అమ్మకానికి పెట్టింది. రెండో సెషన్‌లో 50 ప్లాట్లకు వేలం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 25 ప్లాట్లకు వేలం జరగనుండగా.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో 25 ప్లాట్లకు వేలం జరగనుంది. అయితే.. ఈ వేలంలో గజం ధర 10వేలుగా నిర్ధారించించి సర్కార్‌.

Shekhar G

Shekhar G

Next Story