MLC Elections 2021: కాంగ్రెస్ అభ్యర్ది చిన్నారెడ్డి ఎలిమినేట్

MLC Elections 2021: 9,119 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణి * టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణికి 1,19,619 ఓట్లు

Sandeep Eggoju
Updated on: 20 March 2021 2:18 PM IST
Ongoing MLC Election Votes Counting
X
ఏంమ్మెల్సీ ఓట్ల లెక్కింపు (ఫైల్ ఫోటో)

MLC Elections 2021: హైదరాబాద్ రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో ప్రాదాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 90 మంది అభ్యర్ధులు ఎలిమినేట్ అయ్యారు. తాజాగా కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణిదేవికి 9,119 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సురభి వాణికి ఒక లక్షా 19 వేల 619 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావుకు ఒక లక్షా 10 వేల 500 ఓట్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 59,648 ఓట్లు వచ్చాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story