Harish Rao: హుజూరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు పర్యటన

Harish Rao: ఘనంగా స్వాగతం పలికిన టీఆర్ఎస్‌ శ్రేణులు *హుజూరాబాద్‌లోని శ్రీరాంపూర్‌ క్యాంప్ ఆఫీస్‌ నుంచి భారీ బైక్ ర్యాలీ

Sandeep Eggoju
Published on: 11 Aug 2021 1:04 PM IST
Harish Rao: హుజూరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు పర్యటన
X

Harish Rao: హుజూరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు పర్యటిస్తున్నారు. మంత్రి హరీష్‌రావుకు టీఆర్ఎస్‌ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. హుజూరాబాద్‌లోని శ్రీరాంపూర్‌ బ్రిడ్జి క్యాంప్ ఆఫీస్‌ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story