Congress: గాంధీభవన్‌లో కొనసాగుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల సమావేశం

* రేవంత్‌ రెడ్డి నియామకం తర్వాత మొదటిసారి గాంధీభవన్‌కు వచ్చిన ఉత్తమ్ * మొదటి సమావేశంలోనే ఠాగూర్‌పై ఉత్తమ్‌ ఆగ్రహం

Arun Chilukuri
Updated on: 30 Aug 2021 5:46 PM IST
Congress: గాంధీభవన్‌లో కొనసాగుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల సమావేశం
X

Congress: గాంధీభవన్‌లో కొనసాగుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల సమావేశం

Congress Meeting: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల సమావేశం ముగిసింది. హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చించారు. పొన్నం ప్రభాకర్, జీవన్‌ రెడ్డి, శ్రీధర్ బాబుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నియామకం తర్వాత తొలిసారి ఉత్తమ్‌కుమార్‌ గాంధీభవన్‌కు వచ్చారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకుడు ఠాగూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్‌ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలాగే నడిపించాలని క్లాస్‌ తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story