Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కొనసాగుతున్న విచారణ

Kaleshwaram project: రామకృష్ణ రావు, వికాస్ రాజ్, రజత్‌కుమార్‌‌ను విచారించిన కమిషన్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 July 2024 2:15 PM IST
Ongoing investigation into Kaleshwaram project irregularities
X

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కొనసాగుతున్న విచారణ

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు రావాలని మాజీ సీఎం సెక్రటరీలు, ఫైనాన్స్, ఇరిగేషన్ సెక్రటరీలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందించగా.. కమిషన్ ముందుకు హాజరయ్యారు పలువురు అధికారులు. ఐఏఎస్‌లు రామకృష్ణ రావు, వికాస్ రాజ్.. మాజీ ఐఏఎస్‌ రజత్‌కుమార్‌‌ను విచారించిన కమిషన్.. అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని కోరారు. ముగ్గురు అధికారుల విచారణ ముగియగా.. స్మితా సబర్వాల్‌ను విచారిస్తున్నారు కమిషన్ సభ్యులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story