Lok Sabha Elections 2024: రాష్ట్రంలో కొనసాగుతున్న హోమ్ ఓటింగ్‌

Lok Sabha Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న ముగ్గురు ఓటర్లు

Shashank Gullapelli
Published on: 3 May 2024 11:38 AM IST
Ongoing Home Voting In The State
X

Lok Sabha Elections 2024: రాష్ట్రంలో కొనసాగుతున్న హోమ్ ఓటింగ్‌

Lok Sabha Elections 2024: రాష్ట్రవ్యాప్తంగా హోమ్‌ ఓటింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్ సెంటర్‌కు రాలేని వృద్ధులు, వికలాంగుల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇలాంటి వారు ఓటుహక్కు వినియోగించుకునేలా ఎన్నికల సిబ్బందే వారి ఇంటికి వెళుతున్నారు. హైదరాబాద్‌ మలక్‌పేట్‌ పల్టన్‌లో ముగ్గురు హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. పోలింగ్‌ ఆఫీసర్‌ వనం సుమరంజిత ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది హోమ్‌ ఓటింగ్‌ నిర్వహించారు. శ్వేత అగర్వాల్‌ అనే వికలాంగురాలు, 81ఏళ్ళు పైబడిన మణెమ్మ, ఆషామతిన్‌ అనే మరో ఓటర్‌ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story