‌Hyderabad: ఎల్బీనగర్‌లో కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ రెస్క్యూ ఆపరేషన్‌

‌Hyderabad: నిన్న రాత్రి మ్యాన్‌హోల్‌ క్లీన్‌ చేస్తూ ఇద్దరు కార్మికులు మృతి * ఒకరి మృతదేహం లభ్యం

Sandeep Eggoju
Updated on: 4 Aug 2021 1:38 PM IST
Ongoing GHMC Rescue Operation in LB Nagar
X
హైదరాబాద్ లో కొనసాగుతున్న రెస్క్కు ఆపరేషన్ 

‌Hyderabad: ఎల్బీనగర్‌లో జీహెచ్‌ఎంసీ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిన్న రాత్రి మ్యాన్‌హోల్‌ క్లీన్‌ చేయడానికి దిగి ఇద్దరు జీహెచ్‌ఎంసీ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది మృతి చెందారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్‌, జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో మ్యాన్‌హోల్‌ క్లీన్‌ చేయించారని ఆరోపిస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story