Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

Sandeep Reddy
Published on: 1 Aug 2021 10:08 AM IST
Ongoing Flood to Nagarjuna Sagar Dam So Water Release From Crest Gates Today Evening 01 08 2021
X

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 281 టీఎంసీలుగా ఉన్నాయి. సాగర్‌లో ఇన్‌ ఫ్లో 5 లక్షల 17వేల 965 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 37 వేల743 క్యూసెక్కులు ఉన్నాయి. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 579 అడుగుల వద్దకు వరద నీరు వచ్చి చేరింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story