Bharat Bandh: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పాక్షికంగా కొనసాగుతోన్న బంద్

Bharat Bandh: బంద్ సందర్భంగా విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూసివేత

Sandeep Eggoju
Published on: 27 Sept 2021 12:54 PM IST
Ongoing Bharat Bandh in Adilabad District
X

ఆదిలాబాద్ లో కొనసాగుతున్న భారత్ బంద్ (ఫైల్ ఇమేజ్)

Bharat Bandh: జాతీయ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారత్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. బీజీపీ, టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పక్షాలు బంద్‌లో పాల్గొన్నాయి. బంద్ సందర్బంగా విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు యథాతథంగా నడుస్తున్నాయి. కొన్ని చోట్ల అఖిలపక్ష నాయకులు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్లకు తరలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story