Sircilla: ఓ వైన్‌షాప్‌ ఎదుట మద్యం తాగి ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Sircilla: మృతుడు ముస్తాబాద్‌ మండలం గూడెం వాసి...

Shireesha
Published on: 14 Dec 2021 4:06 PM IST
One Person Found Dead in Front of Wine Shop in Sircilla | Telangana Live News
X

Sircilla: ఓ వైన్‌షాప్‌ ఎదుట మద్యం తాగి ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Sircilla: సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్‌ సమీపంలోని ఓ వైన్‌ షాపు ఎదుట మద్యం తాగి ఒకరు మృతి చెందగా.. మరొకరు అపస్మారక స్థితిలోకి వెళ్లడం స్థానికంగా కలకలం రేపుతోంది. మృతుడు ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు. మరో వ్యక్తిని 108 అంబులెన్స్‌ ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story