Shilpa Chowdary: శిల్పా చౌదరిపై మరో కేసు నమోదు.. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియా

* ప్రియా వద్ద రూ.2.5కోట్లు తీసుకున్న శిల్పా చౌదరి * తమ పిల్లల వివాహం కోసం దాచుకున్న డబ్బులను శిల్పాకు ఇచ్చిన బాధితులు

Shilpa
Published on: 28 Nov 2021 12:51 PM IST
One More Case Filed on Shilpa Chowdary
X

శిల్పా చౌదరిపై మరో కేసు నమోదు(ఫైల్ ఫోటో)

Shilpa Chowdary: వ్యాపారవేత్త శిల్పా చౌదరిపై మరో కేసు నమోదైంది. నార్సింగి పోలీసులకు మరో బాధితురాలు ఫిర్యాదు చేసింది. తన వద్ద 2.5కోట్లు తీసుకున్నట్లు బాధితురాలు ప్రియా ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పిల్లల వివాహం కోసం దాచుకున్న డబ్బులను శిల్పాకు ఇచ్చినట్లు తెలిపారు. అయితే గత రెండేళ్లుగా వడ్డీ కట్టడంలేదని బాధితురాలు ప్రియా తెలిపారు.

Shilpa

Shilpa

Next Story