Malla Reddy: మరోసారి మల్లారెడ్డి హాట్ కామెంట్స్
Malla Reddy: సొంత పార్టీ బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా మల్లారెడ్డి వ్యాఖ్యలు
Malla Reddy: మరోసారి మల్లారెడ్డి హాట్ కామెంట్స్
Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో ఈటల రాజేందర్‌ను కలిసి మల్లారెడ్డి... మల్కాజ్‌గిరిలో గెలిచేది నువ్వే అంటూ కామెంట్ చేశారు. అంతే కాదు ఈటలను ఆలింగనం చేసుకుని.. ఆయనతో మల్లారెడ్డి ఫోటోలు దిగారు. మల్లారెడ్డి కామెంట్‌తో ఆయన పక్కనే ఉన్న బీఆర్ఎస్ నేతలు షాక్ అయ్యారు.
Next Story




