Muthireddy: మరోసారి నేను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం.. ఇద్దరు ఎమ్మెల్సీలను కేటీఆర్ కట్టడి చేశారు

Muthireddy Yadagiri Reddy: వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ మూడో సారి ముఖ్యమంత్రి కావడం..తాను మరోసారి గెలవడం ఖాయమన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.

Arun Chilukuri
Published on: 9 Sept 2023 3:53 PM IST
Once Again I am Sure to Win as MLA Says Muthireddy Yadagiri Reddy
X

Muthireddy: మరోసారి నేను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం.. ఇద్దరు ఎమ్మెల్సీలను కేటీఆర్ కట్టడి చేశారు

Muthireddy Yadagiri Reddy: వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ మూడో సారి ముఖ్యమంత్రి కావడం..తాను మరోసారి గెలవడం ఖాయమన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పార్టీ నిశితంగా పరిశీలిస్తుందన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలను మంత్రి కేటీఆర్ కట్టడి చేశారన్నారు. నియోజకవర్గంలో నేతలెవరూ గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీ ఎవరిని తప్పు పట్టదని.. డిస్టబెన్స్ చేసిన వారిని మాత్రమే తప్పుపడుతుందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులెవరూ బెంగ పెట్టుకోవద్దన్నారు. పార్టీ అందరిని ఆదరిస్తుందని అందరం కలిసి పని చేద్దామని ముత్తిరెడ్డి పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story