10th Paper Leak: తెలంగాణలో మరోసారి టెన్త్ పేపర్ లీకేజీ కలకలం

10th Paper Leak: ఉదయం 9.30గంటలకే బయటికొచ్చిన ప్రశ్నాపత్రం

Dhatripriya
Published on: 4 April 2023 11:38 AM IST
Once Again 10th Paper Leak In Telangana
X

10th Paper Leak: తెలంగాణలో మరోసారి టెన్త్ పేపర్ లీకేజీ కలకలం

10th Paper Leak: తెలంగాణలో మరోసారి టెన్త్ పేపర్ లీకేజీ కలకలం రేపింది. వరంగల్‌లో హిందీ పరీక్షా పత్రం లీక్ అయింది. ఉదయం 9.30గంటలకే ప్రశ్నాపత్రం బయటికొచ్చింది. వాట్సాప్ గ్రూపుల్లో హిందీ పేపర్ చక్కర్లు కొడుతోంది. వరుసగా రెండో రోజు టెన్త్ పరీక్షా పత్రాలు లీక్ కావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story