Amit Shah :ఈనెల 17న తెలంగాణకు అమిత్‌ షా..?

Amit Shah: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ *సెప్బెంబర్‌ 17నాటికి నిర్మల్‌కు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్ర *అదే రోజు పాదయాత్రతోపాటు బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్‌ షా

Arun Chilukuri
Updated on: 5 Sept 2021 7:24 PM IST
On September 17th Amit Shah has Come to Telangana to Celebrate Telangana Liberation Day
X

అమిత్ షా (ఫోటో ది హన్స్ ఇండియా )

Amit Shah: ఈనెల 17న అమిత్‌ షా తెలంగాణ పర్యాటన ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. కాగా సెప్టెంబర్‌ 17 నాటికి నిర్మల్‌కు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్మల్‌కు చేరుకోనుంది. అదే రోజు పాదయాత్రలో అమిత్ షా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మల్‌లో షా రాక సందర్భంగా బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తోంది. సభలో అమిత్‌ షా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story