రేపు సీఎం కేసీఆర్ పుట్టనరోజు సందర్భంగా అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకం

KCR Biography: బ్రెయిలీ లిపిలో సీఎం కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్ర

Dhatripriya
Published on: 16 Feb 2023 5:50 PM IST
On KCR Biography Occasion Braille Script Book Released
X

రేపు సీఎం కేసీఆర్ పుట్టనరోజు సందర్భంగా అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకం 

KCR Biography: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకం బ్రేయిలీ లిపిలో కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్ర బుక్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. దేశంలో ఎవరి జీవిత చరిత్ర బ్రెయిలీ లిపిలో లేదని మొదటిసారిగా తెలంగాణ సాధకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్రను ప్రత్యేకంగా అంధుల కోసం రూపొందించడం అద్భుతమన్నారు మంత్రి కేటీఆర్. బ్రెయిలీ లిపీలో పుస్తకాన్ని తయారు చేసిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కె.వాసుదేవరెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందిచారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి, చైర్మన్స్ బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story