ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ

MLC Nomination: స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన జిల్లా ఎంపీటీసీల అధ్యక్షులు

Sandeep Eggoju
Published on: 23 Nov 2021 4:27 PM IST
On Going MLC Nominations Process in Khammam
X

ఖమ్మం జిల్లాలో కొనసాగుహున్న నోమినషన్ల ప్రక్రియ

MLC Nomination: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా జిల్లా ఎంపీటీసీల అధ్యక్షులు కొండపల్లి శ్రీవాసరావు, టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు, బెల్లం శ్రీనివాసులు రేపు నామినేషన్ వేయనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story