Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఒమిక్రాన్‌ కేసుల కలకలం

Kamareddy: రాజంపేట(మం) తలమడ్లకు చెందిన యువకుడికి ఒమిక్రాన్‌...

Shireesha
Published on: 8 Jan 2022 10:41 AM IST
Omicron Tension in Kamareddy District | Omicron Live Updates
X

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఒమిక్రాన్‌ కేసుల కలకలం

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఒమిక్రాన్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. రాజంపేట మండలం తలమడ్లకు చెందిన యువకుడికి ఒమిక్రాన్‌ నిర్ధారణ కాగా.. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మరో వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు వైద్యులు తెలిపారు. స్థానిక బాలిక ఉన్నత పాఠశాలలో కూడా ఉపాధ్యాయురాలు కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story