Hyderabad: పాతబస్తీలో కూలిన పురాతన భవనం పైకప్పు

Hyderabad: 12 మందిని కాపాడిన అగ్నిమాపక దళ సిబ్బంది

Jyothi
Published on: 19 Sept 2022 8:23 AM IST
Old Building Collapse in Pathabasthi
X

Hyderabad: పాతబస్తీలో కూలిన పురాతన భవనం పైకప్పు

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో పురాతన భవనం మొదటి అంతస్తు పైకప్పు కూలిపోయింది. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలీ ఖబర్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది మొదటి అంతస్తులో నివాసం ఉంటున్న ఆరుగురిని, రెండో అంతస్తులో ఉంటున్నా మరో ఆరుగురిని కాపాడారు. ప్రమాదం ఎందుకు జరిగిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేసపట్టారు. ప్రాణాలతో బయటపడిన నివాసితులు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.


Jyothi

Jyothi

Next Story