Dharmapuri: నేడు తెరుచుకోనున్న ధర్మపురి స్ట్రాంగ్‌రూమ్

Dharmapuri: పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో..స్ట్రాంగ్‌రూమ్ తాళాలను పగలగొట్టనున్న అధికారులు

Jyothi
Published on: 23 April 2023 9:52 AM IST
Officials will open strong locks regarding the Dharmapuri assembly seat in Jagtial District
X

Dharmapuri: నేడు తెరుచుకోనున్న ధర్మపురి స్ట్రాంగ్‌రూమ్

Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఇవాళ తెరుచుకోనుంది. పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలోనే.. స్ట్రాంగ్‌రూమ్ తాళాలను అధికారులు పగలగొట్టనున్నారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల 17c,17a ఫామ్స్‌తో పాటు.. కౌంటింగ్ సెంటర్‌లోని సీసీ ఫుటేజ్‌ను అధికారులు సేకరించనున్నారు. ఈనెల 26న నివేదికను హైకోర్టుకు అందించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. కాంగ్రెస్ నేత లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించారు.

Jyothi

Jyothi

Next Story