TSPSC: 10 మంది అభ్యర్థులను లోపలికి అనుమతించని అధికారులు

TSPSC: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోన్న గ్రూప్-4 పరీక్ష

Shekhar G
Published on: 1 July 2023 12:40 PM IST
Officials Who Did Not Allow 10 Candidates To Enter Inside The Exam Hall
X

TSPSC: 10 మంది అభ్యర్థులను లోపలికి అనుమతించని అధికారులు  

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో.. గ్రూప్ 4 పరీక్షకు 15 నిమిషాల నిబంధన అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. జిల్లాలో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన 10 మంది అభ్యర్థులను అధికారులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు.

Shekhar G

Shekhar G

Next Story