Harish Rao: అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది

*దక్షిణ భారతదేశంలో తెలంగాణ మొదటిస్థానం *పత్తి ఉత్పత్తిలో రెండో స్థానంలో తెలంగాణ *క్లిష్టమైన పరిస్థితుల్లో వృద్ధి రేటు సాధించాం

Sandeep Reddy
Updated on: 23 Aug 2021 3:31 PM IST
Officials Report in the Presence of  Finance Minister Harish Rao
X

హరీష్‌రావు (ఫైల్ ఫోటో)

Harish Rao : తెలంగాణలో సంపద పెరుగుదల, ఆర్థిక పరిస్థితిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్థిక మంత్రి హరీష్‌రావు సమక్షంలో అధికారులు నివేదిక అందజేశారు. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థల నివేదికల నుంచే వివరాలు తీసుకున్నామన్నారు. దక్షిణభారతదేశంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందన్న హరీష్‌రావు అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని వివరించారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని పత్తి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నామన్నారు. ఇక నిధుల విషయంలో కేంద్రం అబద్ధాలు చెబుతోందన్న హరీష్‌రావు క్లిష్టమైన పరిస్థితుల్లో వృద్ధి రేటు సాధించామన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story