Telangana Elections 2023: కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Telangana Elections 2023: కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం పలు క్రీడాప్రాంగణాలు పరిశీలన

Shekhar G
Published on: 20 Oct 2023 1:39 PM IST
Officers Who Inspected The Arrangements At The Counting Centers
X

Telangana Elections 2023: కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ సీపీ సందీప్ శౌండిల్య. బహదూర్‌పుర, మలక్‌పేట్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కంటోన్‌మెంట్, సనత్‌నగర్,సికింద్రాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు పలు ప్రాంతాల్లో ఉన్న క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు.

Shekhar G

Shekhar G

Next Story