సీఎం కేసీఆర్ ఆదేశాలతో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు

KCR: అక్రమంగా విక్రయిస్తున్న నైట్రోవేట్ ట్యాబ్‌లెట్స్‌ను సీజ్ చేసిన అధికారులు, 286 ట్యాబ్‌లెల్స్‌ను గుర్తించిన అధికారులు.

Sriveni Erugu
Updated on: 31 Jan 2022 1:49 PM IST
Officers pushing steel foot on drugs with CM KCR orders
X

సీఎం కేసీఆర్ ఆదేశాలతో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు

KCR: సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్సైజ్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మల్లెపల్లి, అత్తాపూర్, గోపన్‌పల్లిలో దాడులు నిర్వహించారు. అక్రమంగా విక్రయిస్తున్న నైట్రోవేట్ ట్యాబ్‌లెట్స్‌ను అధికారులు సీజ్ చేశారు. 286 ట్యాబ్‌లెల్స్‌ను అధికారులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు కన్యాకుమారి, రాజ్ కుమారిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు చేస్తున్నారు ఎక్సైజ్‌ శాఖ.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story