Peddapally: ప్రతీ ఆదివారం, గురువారం రోడ్లపై క్షుద్రపూజల ఆనవాళ్లు.. వణికిపోతున్న కాల్వ శ్రీరాంపూర్ వాసులు
Peddapally: మంత్రగాళ్ల బారి నుంచి కాపాడాలని కోరుతున్న జనం
Peddapally: ప్రతీ ఆదివారం, గురువారం రోడ్లపై క్షుద్రపూజల ఆనవాళ్లు.. వణికిపోతున్న కాల్వ శ్రీరాంపూర్ వాసులు
Peddapally: పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్‌లో రోడ్డుపై క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించాయి. ఓ బొమ్మను గీసి.. దానిపై కోడిని చంపి, అన్నం ముద్దలు, నిమ్మకాయలు ఉంచారు మంత్రగాళ్లు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రతీ ఆదివారం, గురువారం రోడ్లపై క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు గ్రామస్తులు. రాత్రైతే మంత్రగాళ్లు రెచ్చిపోతున్నారని.. మంత్రగాళ్ల బారి నుంచి ఊరిని కాపాడాలని కోరుతున్నారు.
Next Story




