NV Ramana: చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్‌మార్క్ సీఎం కేసీఆర్

NV Ramana: రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జీల పెంపు ఎట్టకేలకు పూర్తియింది

Jyothi
Published on: 15 April 2022 1:56 PM IST
NV Ramana Comments On CM KCR
X

NV Ramana: చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్‌మార్క్ సీఎం కేసీఆర్

NV Ramana: రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జీల పెంపు ఎట్టకేలకు పూర్తయ్యిందన్నారు సీజేఐ ఎన్వీ రమణ. కోర్టులలో సిబ్బంది సంఖ్యను కూడా పెంచారన్నారు ఎన్వీ రమణ. చేతిక ఎముక లేని తనానికి సీఎం కేసీఆర్ ట్రేడ్‌ మార్క్ అన్నారు జస్టీస్ ఎన్వీ రమణ. గచ్చిబౌలిలోని తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌ ఆఫీసర్స్‌ కాన్ఫరెన్స్‌ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ న్యాయశాఖకు కురిపించిన వరాల జల్లుకు కృతజ్ఞతలు తెలిపారు జస్టిస్ ఎన్వీ రమణ.

Jyothi

Jyothi

Next Story