NSUI: బీజేపీ పాలనా వైఫల్యాలపై NSUI వినూత్న ప్రచారం

NSUI: ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

Shashank Gullapelli
Published on: 29 April 2024 4:35 PM IST
NSUI Innovative Campaign Against BJP Government
X

NSUI: బీజేపీ పాలనా వైఫల్యాలపై NSUI వినూత్న ప్రచారం

NSUI: బీజేపీ పాలనా వైఫల్యాలపై కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్‌ వినూత్న ప్రచారం ప్రారంభించింది. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందంటూ.. గాంధీభవన్‌లో ప్రదర్శన చేశారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అద్దంకి దయాకర్.. బీజేపీ తీరుపై మండిపడ్డారు. రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ వ్యాఖ్యలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... రాజ్యాంగం బీజేపీ సొత్తు కాదని అన్నారు. రాజ్యాంగం నచ్చకపోతే దేశం విడిచి వెళ్లొచ్చని.. రిజర్వేషన్లు తీసేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story