TS: మేడిగడ్డ.. అన్నారం బ్యారేజ్‌లను.. పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం

TS: మేడిగడ్డ.. అన్నారం బ్యారేజ్‌లను.. పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం

Shekhar G
Published on: 20 Feb 2024 7:18 PM IST
NSSA Officials Inspection Barrages In Telangana
X

TS: మేడిగడ్డ.. అన్నారం బ్యారేజ్‌లను.. పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం

TS: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లను స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. ముందుగా అన్నారం బ్యారేజ్‌లోని 39 పిల్లర్‌ వద్ద ఏర్పడిన బుంగాలను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్‌లో బ్లాక్ 7 లోని దెబ్బతిని, కుంగిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు‌. మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్‌ దెబ్బతినడానికి గల కారణాలను, తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

Shekhar G

Shekhar G

Next Story