Airport Metro: ఎయిర్‌పోర్ట్‌ మెట్రో టెండర్లకు నోటిఫికేషన్‌

Airport Metro: మెట్రో కాంట్రాక్ట్‌ విలువ రూ.5,688 కోట్లుగా నిర్ధారించిన HAML

Dhatripriya
Published on: 16 May 2023 5:26 PM IST
Notification For Airport Metro Tenders
X

Airport Metro: ఎయిర్‌పోర్ట్‌ మెట్రో టెండర్లకు నోటిఫికేషన్‌

Airport Metro: ఎయిర్‌పోర్ట్‌ మెట్రో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్. 31 కిలోమీటర్ల ఎయిర్‌పోర్ట్‌ మెట్రో మార్గం నిర్మాణానికి HAML టెండర్లు పిలిచింది. రేపటి నుంచి బిడ్డింగ్‌ డాక్యుమెంట్లు జారీ చేయనుంది. జులై 5 బిడ్డింగ్‌కు చివరి తేదీ కాగా.. మెట్రో కాంట్రాక్ట్‌ విలువ 5 వేల 6 వందల 88 కోట్లుగా HAML నిర్ధారించింది.

Dhatripriya

Dhatripriya

Next Story