DK Aruna: నా రాజకీయ భవిష్యత్ నిర్ణయించాల్సిన హక్కు ఎవరిచ్చారు..?

DK Aruna: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన డీకే అరుణ

Shekhar G
Published on: 26 Oct 2023 5:07 PM IST
Not Interested To Join Congress Says DK Aruna
X

DK Aruna: నా రాజకీయ భవిష్యత్ నిర్ణయించాల్సిన హక్కు ఎవరిచ్చారు..?

DK Aruna: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌‌లో చేరే ప్రసక్తేలేదని.. కావాలనే కాంగ్రెస్ నేతలు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి.. జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని.. మోడీ నాయకత్వంలో పని చేయడానికి అదృష్టం ఉండాలన్నారు. తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించాల్సిన హక్కు ఎవరు ఇచ్చారని, కాంగ్రెస్‌లో తన చేరికపై దుష్ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story